Neha kakkar: వైరల్ అవుతున్న నేహా కక్కర్ హానీమూన్ ఫోటోలు

  • Nov 26, 2020, 16:45 PM IST

 

బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్..పాటలతోనే కాదు..తన హానీమూన్ ఫోటోలతో కూడా వైరల్ అవుతున్నారిప్పుడు. తన డ్రీమ్ ప్రిన్స్ రోహన్ ప్రీత్ తో  హానీమూన్ లో ఏకాంతంగా గడిపిన ఫోటోల్ని పంచుకుంది. పూర్తి శృంగారపు ఫోటోలిప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

1 /7

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7