Yami Gautam Latest Pics: యామీ గౌతమ్ లేటెస్ట్ ఫోటో షూట్.. ఈసారి ఇంకా కొత్తగా!!

Yami Gautam Latest Photos. తాజాగా యామీ గౌతమ్ లాంగ్ ఫ్రాక్‌లో ఓ ఫోటో షూట్ చేశారు. అందులో ఆమె కాస్త కొత్తగా ఉన్నారు. 

  • Mar 25, 2022, 16:13 PM IST
1 /6

తాజాగా యామీ గౌతమ్ లాంగ్ ఫ్రాక్‌లో ఓ ఫోటో షూట్ చేశారు. అందులో ఆమె కాస్త కొత్తగా ఉన్నారు. 

2 /6

యామీ గౌతమ్ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.

3 /6

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్‌తో 2021 జూన్ 4న యామీ గౌతమ్ ఏడడుగులు వేశారు. పెళ్లి అనంతరం కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

4 /6

ఇక బాలీవుడ్‌లో వికీ డోనార్ సినిమాతో యామీ గౌతమ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో, సర్కార్, ఓ మై గాడ్, ఆక్షన్ జాక్షన్, సనమ్ రే, కాబిల్, ఉరి సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు. 

5 /6

నువ్విలా సినిమా తర్వాత నితిన్ హీరోగా వచ్చిన 'కొరియర్‌బాయ్ కళ్యాణ్', తరుణ్ 'యుద్ధం', అల్లు శిరీష్ 'గౌరవం' సినిమాలతో యామీ గౌతమ్ తెలుగు వారికి దగ్గరయ్యారు. 

6 /6

యామీ గౌతమ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో మెరిసిన యామీని రవిబాబు తెలుగు తెరకు పరిచయం చేశారు. 'నువ్విలా' సినిమా ద్వారా యామీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.