Miloni Jhonsa hot looks: పరువాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫొటోలు..

Miloni Jhonsa Photos: బాలీవుడ్ బ్యూటీ మిలోని జోన్సా సోషల్ మీడియాలో ఆందాల విందుల చేసింది. తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఈ బ్యూటీ లుక్స్ కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి. 
 

1 /6

తాప్సీ లీడ్ రోల్ లో నటించిన 'రష్మీ రాకెట్' చిత్రంతో ఫేమస్ అయింది మిలోని జోన్సా.    

2 /6

మిలోని తన లుక్స్ మరియు ఫిట్‌నెస్ తో తరుచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.   

3 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.   

4 /6

మిలోని వృత్తిరీత్యా డెంటిస్ట్. అయితే నటనపై ఆసక్తితో తన సినీ కెరీర్ ను ఎంచుకుంది.   

5 /6

మిలోని తన ఫిట్‌నెస్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటుంది. ఈమె ఫ్యాషన్ సెన్స్ చాలా ప్రత్యేకమైనది.   

6 /6

లేటెస్ట్ గా ఈ బ్యూటో ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి.