Alia Bhatt Pregnancy: ప్రెగ్నెన్సీ దాచేందుకు పింక్ కలర్ ఫుల్ టైట్ డ్రెస్‌లో ఫిదా చేస్తున్న అలియా భట్

బాలీవుడ్ అగ్ర నటి అలియా భట్ త్వరలో కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో రణవీర్ సింహ్‌తో కలిసి కన్పించనుంది. అలియా ఇప్పటికే ప్రెగ్నెంట్. కానీ లేటెస్ట్ ఫోటోషూట్‌లో అలియా భట్ పింక్ కలర్ టైట్ ఫిట్స్‌లో కన్పిస్తోంది. ఎంత టైట్ అంటే ప్రెగ్నెన్సీ కన్పించకుండా డ్రెస్సింగ్ చేసుకుందా అన్నట్టుగా. కాఫీ విత్ కరణ్‌లో ఇలాగే కన్పించనుందా అంటున్నారు. 

Alia Bhatt Pregnancy: బాలీవుడ్ అగ్ర నటి అలియా భట్ త్వరలో కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో రణవీర్ సింహ్‌తో కలిసి కన్పించనుంది. అలియా ఇప్పటికే ప్రెగ్నెంట్. కానీ లేటెస్ట్ ఫోటోషూట్‌లో అలియా భట్ పింక్ కలర్ టైట్ ఫిట్స్‌లో కన్పిస్తోంది. ఎంత టైట్ అంటే ప్రెగ్నెన్సీ కన్పించకుండా డ్రెస్సింగ్ చేసుకుందా అన్నట్టుగా. కాఫీ విత్ కరణ్‌లో ఇలాగే కన్పించనుందా అంటున్నారు. 

1 /5

అలియా భట్, రణవీర్ కపూర్ వివాహం ఇదే ఏడాది ఏప్రిల్ 14న జరిగింది. పెళ్లైన నెలరోజులకే అలియా భట్ ప్రెగ్నెన్సీ వార్త ప్రకటించింది. 

2 /5

అలియా భట్ కొత్త ఫోటోషూట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి కాఫీ విత్ కరణ్ ఎలా మిస్ చేస్తాను అని వ్యాఖ్యానించింది.

3 /5

ఈ ఫోటోషూట్‌లో అలియా భట్ డ్రెస్ ఎంత టైట్‌గా ఉందంటే..ప్రెగ్నెన్సీ కన్పించనంతగా. 

4 /5

బ్రాలెస్ డ్రెస్‌తో అలియా భట్ పిచ్చెక్కిస్తోంది. ముందు భాగంలో కట్ ఉండి పరువాలు ప్రదర్శిస్తోంది.   

5 /5

అలియా భట్ లేటెస్ట్ ఫోటోషూట్‌లో పింక్ కలర్ ఫుల్ టైట్ వన్‌పీస్ డ్రెస్ ధరించింది. ఈ కలర్ టైట్ ఫిట్‌లో అలియా చాలా అందంగా కన్పిస్తోంది.