Sakshi Agarwal Photos : భారీ అందాలకు అసలైన 'సాక్షి'.. బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ పిక్స్ వైరల్

Sakshi Agarwal Photoshoot బిగ్ బాస్ షోలో కనిపించి మెప్పించింది సాక్షి అగర్వాల్. అంతకు ముందు సీరియల్స్ అంటూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. కానీ సాక్షి అగర్వాల్‌కు బిగ్ బాస్ షోతోనే ఎక్కువగా క్రేజ్ వచ్చింది.

  • Feb 26, 2023, 11:32 AM IST
1 /5

కోలీవుడ్‌లో సాక్షి అగర్వాల్‌కు మంచి క్రేజ్ ఉంది. సీరియల్స్, సినిమాలు అంటూ బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ షోతోనే సాక్షికి మంచి గుర్తింపు వచ్చింది.

2 /5

బిగ్ బాస్ ఇంట్లో సాక్షి అగర్వాల్‌ కెవిన్ ట్రాక్ బాగానే సెట్ అయింది. ఈ లవ్ ట్రాక్‌కు జనాలు బాగానే అట్రాక్ట్ అయ్యారు. కానీ గొడవలతో బిగ్ బాస్ ఇంట్లోనే దూరమయ్యారు.

3 /5

బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన సాక్షికి ఎక్కువగా సినిమా ఆఫర్లు అయితే రాలేదు కానీ సోషల్ మీడియాతో మాత్రం ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది.

4 /5

సాక్షి అగర్వాల్ గ్లామర్‌కు అంతా ఫిదా అయ్యారు. ఆ గ్లామర్ సీక్రెట్లను చెబుతూ వర్కౌట్ల వీడియోలను షేర్ చేస్తూ క్రేజ్ పెంచేసుకుంటోంది.

5 /5

సాక్షి అగర్వాల్ తాజాగా షేర్ చేసిన భారీ అందాల ప్రదర్శన చూసి అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. ఆమె ఎద అందాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.