Ashu Reddy: గ్లామర్ గేట్లు లేపిన బిగ్ బాస్ బ్యూటీ.. ఈ ఫోటోల్లో ఏముంది అషు రెడ్డి..

Ashu Reddy: బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ హాట్ ఫోటోలు నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

అషు రెడ్డికి సమంత పోలికలు ఉండటంతో ఫేమస్ అయింది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.    

2 /5

ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి అందరినీ ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. దీంతో ఈ అమ్మడు రేంజ్ ఎక్కడికో దూసుకుపోయింది.   

3 /5

అందాల ఆరబోయడం, బోల్డ్ మాట్లాడటంతో ఈ భామ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈమెకు యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది.   

4 /5

ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఏకంగా పవన్ పేరును తన ఎద భాగంలో టాటూగా వేయించుకుని తన అభిమానాన్ని చాటుకుంది.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అషు రెడ్డి ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట హీట్ పుటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి.