Bigg Boss Divi: బిగ్ బాస్ దివి అందాలు చూస్తే బ్రహ్మకైనా దిమ్మ తిరగడం పక్కా, ఫోటోలు వైరల్

Divi Vadthya: బిగ్ బాస్‌ బ్యూటీ దివి గ్లామర్ షోకు తెరదీసింది. ప్రస్తుతం ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి. 
 

Divi Vadthya latest Photos: బిగ్ బాస్‌ షోతో క్రేజ్ తెచ్చుకున్న వారిలో దివి ఒకరు. మోడలింగ్ నుంచి మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి ఇమేజ్ సంపాదించుకుంది. లెట్స్ గో, సీన్ నెంబర్ 72 లాంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రాని గుర్తింపు బిగ్ బాస్ షోతో వచ్చింది. మహర్షి సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా దివి మెరిసింది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాలు అరబోసింది. 
 

1 /5

బిగ్ బాస్‌ షోతో క్రేజ్ తెచ్చుకున్న వారిలో దివి ఒకరు.   

2 /5

ఈమె బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చి భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.   

3 /5

ఆ తర్వాత ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి అందరీ దృష్టిని ఆకర్షించింది.    

4 /5

ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న పుష్ప-2లోనూ దివికి మంచి రోల్ దక్కినట్లు సమాచారం.   

5 /5

తాజాగా తన అందాలను అరబోసి అందరి ఎట్రాక్షన్ ను తనవైపు తిప్పుకుంది.