Tejasswi Prakash Pics: బ్లాక్ డ్రెస్‌లో తేజస్వి ప్రకాష్.. అమ్మడి హాట్ అందాలకు మతులు పోవాల్సిందే!

Bigg Boss Actress Tejasswi Prakash shares amazing Pictures in Black Dress. తేజస్వి ప్రకాష్ తాజాగా హాట్ డ్రెస్‌లో దర్శనమిచ్చారు. బిగ్‌బాస్‌ బ్యూటీ హాట్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /5

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే తేజస్వి ప్రకాష్ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.    

2 /5

హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 15 విన్నర్‌గా నిలిచిన తేజస్వి ప్రకాష్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కరణ్ కుంద్రాతో బిగ్‏బాస్ ఇంట్లో ఏర్పడిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.   

3 /5

స్వరాగిణి అనంతరం తేజస్వి ప్రకాష్ చాలా  సీరియల్స్ చేసినా.. నాగిని సీరియల్‌తో మరింత పాపులర్ అయ్యారు. తేజస్వి ఓవైపు సీరియల్‌లలో నటిస్తూనే.. మరోవైపు పలు టీవీ షోలు కూడా చేశారు.   

4 /5

2015లో వచ్చిన 'స్వరాగిణి' సీరియల్‌తో తేజస్వి ప్రకాష్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సీరియల్‌లో రాగిణి మహేశ్వరిగా ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సం‍పాదించుకున్నారు.  

5 /5

1993 జూన్ 10న సౌదీ అరేబియాలోని జెడ్డాలో తేజస్వి ప్రకాష్ జన్మించారు. ముంబై యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు.