బిగ్ బాస్ 2 షోతో ఫేమస్ అయిన నటి దీప్తి సునైనా (Deepthi Sunaina). సోషల్ మీడియా సెన్సేషన్ అయిన సునైనా.. ఈ కేటగిరిలోనే బిగ్ బాస్ హౌస్కు వెళ్లింది. బిగ్ బాస్ తర్వాత తన సోషల్ మీడియా యాక్టివిటీస్, యూట్యూబ్ పనులతో బిజీగా ఉంది దీప్తి సునైనా. ఆమె ఇన్స్టాగ్రామ్లో 1.4 మిలియన్ల ఫాలోయర్లున్నారు. తరచుగా తన ఫొటోలను దీప్తి సునైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇటీవల రెడ్ శారీలో ఫొటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా ఫొటోలు (Deepthi Sunaina Photos) వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ 2 షోతో ఫేమస్ అయిన నటి దీప్తి సునైనా (Deepthi Sunaina). సోషల్ మీడియా సెన్సేషన్ అయిన సునైనా.. ఈ కేటగిరిలోనే బిగ్ బాస్ హౌస్కు వెళ్లింది. బిగ్ బాస్ తర్వాత తన సోషల్ మీడియా యాక్టివిటీస్, యూట్యూబ్ పనులతో బిజీగా ఉంది దీప్తి సునైనా. ఆమె ఇన్స్టాగ్రామ్లో 1.4 మిలియన్ల ఫాలోయర్లున్నారు. తరచుగా తన ఫొటోలను దీప్తి సునైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇటీవల రెడ్ శారీలో ఫొటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా ఫొటోలు (Deepthi Sunaina Photos) వైరల్ అవుతున్నాయి. (Image: Instagram/deepthi_sunaina)