Siri Hanumanth: శారీలో బిగ్‌బాస్ బ్యూటీ సిరి హోయలు.. ఒంటినిండా బంగారంతో మెరుపులు

Siri Hanumanth Photos: బిగ్‌ బాస్‌ బ్యూటీ సిరి హనుమంతు సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. ఒంటినిండా నగలు ధరించి శారీలో అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. మీరూ ఓ లుక్‌ వేయండి. 

  • Mar 23, 2023, 23:58 PM IST
1 /5

యూట్యూబ్‌ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌లతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది సిరి హనుమంతు.  

2 /5

బిగ్‌బాస్‌ 5 సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.  

3 /5

అయితే షణ్ముక్ జశ్వంత్‌తో ఓవర్ ఫ్రెండ్‌షిప్ బ్యాడ్‌ నేమ్ తీసుకువచ్చింది.  

4 /5

ఫ్రెండ్‌.. ఫ్రెండ్ అంటూ విపరీతంగా హాగ్‌లు చేసుకోవడంతో ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.   

5 /5

కెరీర్‌ విషయానికి వస్తే యాంకర్‌గా రాణిస్తునే నటిగా అవకాశాలు దక్కించుకుంటోంది.