Big Billion Days 2023 Date: తక్కువ ధరల్లోనే అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించబోతోంది. ఈ సేల్‌లో అన్ని వస్తువులు 50 శాతం తగ్గింపుతో లభించున్నాయి.
Big Billion Days 2023 Date: అతి తక్కువ ధరలోనే వస్తువులను కొనుగోలు చేయాలనుకునేవారికి త్వరలోనే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా మీరు అన్ని రకాల వస్తువులను 50 నుంచి 90 శాతం వరకు తగ్గింపుతో పొందవచ్చు. ఇక ఈ సేల్‌లో ఎక్ట్రిక్ వస్తువుపై భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే ఏయే వస్తువులపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతేకాకుండా ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బ్యూటీ, స్పోర్ట్స్, ఇతర వస్తువులపై 60 నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు హెల్మెట్, ఇంజన్ ఆయిల్‌పై దాదాపు 90 శాతం తగ్గింపును అందిస్తోంది.
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో షాపింగ్ చేసేవారికి..ఆభరణాలపై 80 శాతం, టీ షర్ట్స్, షర్ట్స్పై 90 శాతం తగ్గింపును అందించబోతోంది ఫ్లిప్‌కార్ట్..ఇక ఫర్నీచర్ ఇతర వస్తువులపై 60 నుంచి 85 శాతం తగ్గింపును అందిస్తోంది.
దీంతో పాటు ఫ్యాషన్ వస్తువులపై కూడా దాదాపు 60 నుంచి 90 శాతం తగ్గింపు లభించునుంది. ఈ సేల్‌లో అన్ని రకాల షూ బ్రాండ్లపై 50 నుంచి 80 శాతం తగ్గింపును అందిస్తోంది. ట్రెడిషనల్ దుస్తువులపై దాదాపు 90 శాతం తగ్గింపును అందిచబోతోంది.
అంతేకాకుండా ఇంక్ ప్రింటర్స్ 60 శాతం, బిగ్ స్క్రీన్ మానిటర్స్‌పై 70 శాతం, కీబోర్డ్స్‌ను కేవలం 99కే అందిస్తోంది. ఇక స్మార్ట్ టీవీల ఈ సేల్‌లో దాదాపు 80 శాతం తగ్గింపుతో లభించునున్నాయి.
ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఎలక్ట్రిక్ వస్తువులపై 50 నుంచి 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా ఈ సేల్‌లో ట్యాబ్స్ కోనుగోలు చేసేవారికి దాదాపు 70 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.