Baba Vanga Predictions: భయపెడుతున్న బాబా వంగా అంచనాలు, మోదీ స్నేహితుడిపై హత్యాయత్నం జరగనుందా

బల్గేరియాకు చెందిన ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వంగా గతంలో ఎప్పుడో చెప్పిన భవిష్యత్ అంచనాలు ఒక్కొక్కటి నిజమౌతుంటే...రానున్న కాలం గురించి ఆమె చెప్పిన అంశాలు ఆందోళన కల్గిస్తున్నాయి. మరి కొన్ని భయపెడుతున్నాయి. పుట్టుకతో అంధురాలైన బాబా వంగా 2024 గురించి చెప్పిన ఐదు భవిష్యవాణులను పరిశీలిద్దాం...

Baba Vanga Predictions: బల్గేరియాకు చెందిన ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వంగా గతంలో ఎప్పుడో చెప్పిన భవిష్యత్ అంచనాలు ఒక్కొక్కటి నిజమౌతుంటే...రానున్న కాలం గురించి ఆమె చెప్పిన అంశాలు ఆందోళన కల్గిస్తున్నాయి. మరి కొన్ని భయపెడుతున్నాయి. పుట్టుకతో అంధురాలైన బాబా వంగా 2024 గురించి చెప్పిన ఐదు భవిష్యవాణులను పరిశీలిద్దాం...

1 /6

బాబా వంగా అంచనాల ప్రకారం దేశ ప్రధాని మోదీ స్నేహితుడైన వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరుగుతుంది. రష్టా, ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి. 

2 /6

బాబా వంగా అంచనాల ప్రకారం ఈ ఏడాది యూరప్ లో చాలా ఉగ్రదాడులు జరుగుతాయి. ఈ దాడుల్ని ఎదుర్కోవడంతో యూరప్ దేశాలు చేతులెత్తేస్తాయి. మరోవైపు ప్రపంచంలోని అతి పెద్ద దేశం జీవాయుధాల్ని ప్రయోగించవచ్చు.

3 /6

బాబా వంగా అంచనాల ప్రకారం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు పెరుగుతాయి. ఫలితంగా పెద్దసంఖ్యలో ప్రజలు తమ సంపదను కోల్పోతారు. సైబర్ హ్యాకర్లు పవర్ గ్రిడ్, వాటర్ ప్లాంట్ వంటి మౌళిక సౌకర్యాలపై దాడి చేయవచ్చు. 

4 /6

హిస్టరీ డాట్ కో డాట్ యూకే నివేదిక ప్రకారం బాబా వంగా భవిష్యవాణిలో మరో కీలక అంశం ఉంది. 2024లో కేన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులకు చికిత్స కనుగొంటారు. ఫలితంగా మొత్తం మానవజాతికి ప్రయోజనం కలగనుంది. 

5 /6

డైలీ స్టార్ నివేదిక ప్రకారం బాబా వంగా ఈ ఏడాది జరిగే 5 కీలక పరిణామాలపై జోస్యం చెప్పింది. ఈ ఏడాది అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం రానుంది. జపాన్ , బ్రిటన్ నుంచి ఈ సంక్షోభం మొదలై మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టనుంది.  ప్రపంచంలో రుణం పెరుగుతుంది. 

6 /6

బాబా వంగా ఫాలోవర్ల ప్రకారం బ్రిటన్ రాజకుమారి డయానా మరణం, రష్యా పరమాణు రియాక్టర్ చెర్నోబిల్ ప్రమాదం, బ్రెక్జిట్, అమెరికాపై 9/11 దాడుల గురించి గతంలో ఎప్పుడో చెప్పేసింది. 1996లోనే ఆమె మరణించినా భవిష్యత్తులో జరిగేవి కచ్చితంగా అంచనా వేయగలిగింది.