Ayodhya City: భూమిపూజ కోసం ముస్తాబైన అయోధ్య నగరం..ఫోటోలు


రాముడి ఆలయ నిర్మాణం కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. రేపు ఆగస్టు 5న ప్రధాని నగరానికి వచ్చి భూమిపూజలో పాల్గోననున్నారు.

  • Aug 04, 2020, 17:37 PM IST

అయోధ్యలో జరిగే భూమి పూజ వేడుకను అట్టహాసంగా జరపడానికి సన్నాహలు జరుగుతున్నాయి. అయోధ్యలోని గోడలపై అందమైన చిత్రాలతో పాటు అనేక విగ్రహాలు తయారు చేయడం వరకు ఏర్పాట్లు జరిగాయి

1 /12

అయోధ్యలో ప్రవేశించే ఆహ్వానితులను స్వాగతించడానికి పెద్ద గేటు నిర్మించారు.

2 /12

అయోధ్యలో రామ్ పౌడి ఘాట్ వద్ద ఏర్పాట్లు..  

3 /12

అయోధ్యలోని గోడలపై రంగురంగుల పెయింటింగ్స్ కనిపిస్తాయి  

4 /12

రంగు రంగుల లైటింగ్...

5 /12

శ్రీరాముడి జీవితంలో ప్రధాన ఘట్టాలను అయోధ్య గోడలపై చిత్రీకరించారు.

6 /12

భూమి పూజకు ముందు అయోధ్యలో భజనలు, కీర్తనలతో.. భక్తిరంజక వాతావరణం ఏర్పడింది.  

7 /12

రావణుడితో పాటు పలు రాక్షసుల విగ్రహాలు తయారు చేశారు.

8 /12

విష్ణువు వాహనం గరుడ విగ్రహం తయారు చేశారు.

9 /12

రాముడి ప్రియ భక్తుడు ఆంజనేయుడి విగ్రహం..

10 /12

ఆది పూజను అందుకునే వినాయకుడి విగ్రహం...

11 /12

అయోధ్యలో ఒక అందమైన చిత్రం

12 /12

దశకంఠుడి చిత్రం