Rukshar Dhillon Pics: హద్దుల కంచె దాటేసిన రుక్సర్‌ ధిల్లాన్‌.. మొత్తం కనిపించేలా..!

Rukshar Dhillon Latest Photo Shoot: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుక్సర్‌ ధిల్లాన్‌.. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో రుక్సర్‌ చాలా హాట్‌గా ఉన్నారు. 

  • May 17, 2022, 14:00 PM IST
1 /5

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుక్సర్‌ ధిల్లాన్‌.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేసి అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో రుక్సర్‌ చాలా హాట్‌గా ఉన్నారు.   

2 /5

విశ్వక్ సేన్ తాజా చిత్రం 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాలో రుక్సర్‌ ధిల్లాన్‌ నటించారు. ఈ సినిమాలో ఆమె నటన, అందంకు ఫాన్స్ ఫిదా అయ్యారు. 

3 /5

కృష్ణార్జున యుద్ధం సినిమా హిట్ అయినా రుక్సర్‌ ధిల్లాన్‌కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత ఏబీసీడీ సినిమాలో నటించారు. 

4 /5

'నాచురల్ స్టార్' నాని హీరోగా వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో రుక్సర్‌ ధిల్లాన్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

5 /5

ఆశిష్ రాజ్ కథానాయకుడుగా వచ్చిన 'ఆకతాయి' సినిమాతో రుక్సర్‌ ధిల్లాన్‌ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొదటి సినిమా అంతగా ఆడకపోవడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు.