Ashika Ranganath: చూపులతో మెస్మరైజ్ చేస్తున్న వరాలు.. ఆషికా లేటెస్ట్ పిక్స్ అదుర్స్..

Ashika Ranganath: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కళ్లతో మాయ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. కావాలంటే మీరు ఓ లుక్కేయండి. 
 

Ashika Ranganath latest Pics: 'అమిగోస్' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఆషికా రంగనాథ్. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ భామ.. రీసెంట్ గా నాగార్జున హీరోగా నటించిన 'నా సామిరంగ' చిత్రంలో నటించింది. ఇందులో వరాలు అనే పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి అఫర్స్ క్యూ కడుతున్నాయి. అయితే ఈ లోపే ఈ భామ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. 
 

1 /5

'అమిగోస్' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఆషికా రంగనాథ్.   

2 /5

ఇటీవల నాగార్జున హీరోగా నటించిన 'నా సామిరంగ' చిత్రంలో నటించింది.   

3 /5

ఇందులో వరాలు అనే పాత్రలో అందం, అభినయంతో మెప్పించింది.   

4 /5

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.  

5 /5

ఈ పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి.