Nidhhi Agerwal: హాట్ ఫోటో షూట్‌తో మతులు పోగుడుతున్న నిధి అగర్వాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన అంద చందాలతో తెలుగు సహా తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీతో పలకరించబోతుంది.

1 /6

టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్‌' మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

2 /6

తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' మూవీతో ఇక్కడ లక్ పరీక్షించుకుంది.

3 /6

ఆ తర్వాత తెలుగులో అఖిల్ హీరోగా నటించిన 'మిస్టర్ మజ్ను' మూవీలో అలరించింది.

4 /6

ముంబైలో మోడల్‌గా అడుగు పెట్టి ఆ తర్వాత కథానాయికగా సత్తా చాటుతోంది.

5 /6

తమిళంలో ఏకంగా అభిమానులు గుడి కట్టించుకునే స్థాయికి చేరింది.

6 /6

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్..