AI Based ACs: భవిష్యత్తులో ఏఐ ఆధారిత ఏసీలు ఎలా ఉండనున్నాయి

ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఎయిర్ కండీషనర్లలో కూడా ఏఐ ప్రవేశించనుంది. ఏఐ ఆధారిత ఎయిర్ కండీషనర్లు భవిష్యత్తులో ఎలా ఉంటాయో  కొన్ని ఫోటోలతో తెలుసుకుందాం..ఏఐ ఆధారిత ఏసీలు ఎలా ఉంటాయో చూద్దాం.

AI Based ACs: ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఎయిర్ కండీషనర్లలో కూడా ఏఐ ప్రవేశించనుంది. ఏఐ ఆధారిత ఎయిర్ కండీషనర్లు భవిష్యత్తులో ఎలా ఉంటాయో  కొన్ని ఫోటోలతో తెలుసుకుందాం..ఏఐ ఆధారిత ఏసీలు ఎలా ఉంటాయో చూద్దాం.

1 /5

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన ఏసీలు ఇప్పుడున్న ఏసీల్లానే కన్పిస్తాయి కానీ కొన్ని ఫోటోలు పూర్తిగా విభిన్నంగా అవుట్ డోర్‌లో వినియోగించేట్టు కన్పిస్తున్నాయి. 

2 /5

ఎయిడ్ కండీషనర్లు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నట్టే కన్పిస్తాయి కానీ వీటిలో కాస్త తేడా ఉంది. 

3 /5

కొన్ని ఏసీలు పూర్తిగా ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఉండవచ్చు. భవిష్యత్తులో కన్పించే మోడల్స్ కూడా అందర్నీ నిర్ఘాంతపర్చవచ్చు.

4 /5

ఆర్ఠిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన ఫోటోల ప్రకారం ఏఐ సామర్ధ్యం అంటే ఏంటో తెలుస్తుంది. కొన్ని అద్భుతమైన ఫీచర్లు కన్పించవచ్చు.

5 /5

భవిష్యత్తులో ఎయిర్ కండీషనర్లు ఎలా కన్పిస్తాయో తెలియదు గానీ, డిజైన్‌లో కొన్ని సామీప్యతలు కన్పించవచ్చు.