Shalini Pandey Photos: రచ్చ లేపిన షాలినీ పాండే.. అర్జున్ రెడ్డి బ్యూటీ హాట్‌ ట్రీట్ చూస్తే ఫ్యూజులు అవుట్

Shalini Pandey Latest Photoshoot: అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన షాలినీ పాండే.. ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీ క్రేజ్‌ను సరిగా వాడుకోలేకపోయింది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ స్టార్‌ హీరోగా ఎదిపోగా.. షాలినీకి మాత్రం స్టార్‌డమ్ దగ్గలేదు.
 

1 /5

షాలినీ పాండేకు పెద్దగా అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. కళ్యాణ్‌ రామ్ సరసన 118 సినిమాలో యాక్ట్ చేసింది. ఎన్టీఆర్ కథనాయకుడు మూవీలో కూడా మెరిసింది. మహానటి మూవీలో కీర్తి సురేష్‌ ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించింది.

2 /5

తమిళ్, హిందీ సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది షాలినీ పాండే. ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.  

3 /5

తెలుగులో ఈ అమ్మడు చేతిలో ఆఫర్లు ఏమి లేవు. హిందీలో చివరగా రణ్‌బీర్ సింగ్‌కు జంటగా జయేష్‌భాయ్ జోర్దార్ మూవీలో నటించింది.  

4 /5

ప్రస్తుతం మహాజత్ అనే సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమా తరువాత మరో మూవీకి సైన్ చేయలేదు.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది. హాట్‌ ఫోటో షూట్స్‌తో రచ్చ లేపుతోంది. తాజాగా మతిపోగేట్టే పిక్స్‌ను షేర్ చేసింది. మీరూ చూసేయండి.