Sreemukhi Gangubhai look : గంగూభాయిలా మారిన శ్రీముఖి.. లుక్ అదిరిందిగా.. రాములమ్మ ఫోటోలు వైరల్

Sreemukhi as Gangubhai శ్రీముఖి తాజాగా అలియా భట్ పాత్రలోకి మారిపోయింది. గంగూభాయ్‌లా మారిపోయింది శ్రీముఖి.  ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

  • Nov 09, 2022, 08:58 AM IST
1 /5

బుల్లితెరపై శ్రీముఖికి మంచి క్రేజ్ ఉంది. ఆమె చేసే షోల్లో ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఉంటుంది. ఆమె తన మాటలు, అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంటుంది.

2 /5

పటాస్ షోతో శ్రీముఖికి క్రేజ్ వస్తే.. బిగ్ బాస్ షోతో అది పీక్స్‌కు చేరింది. బిగ్ బాస్ షోతో శ్రీముఖికి కాస్త నెగెటివిటీ కూడా వచ్చింది. ఆ దెబ్బతో ఆమెకు మధ్యలో షోలు లేకుండాపోయాయి.

3 /5

శ్రీముఖి అటు బుల్లితెర, ఇటు వెండితెరపై వెలిగి పోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే సినిమాల్లో నటిస్తూనే ఇటు షోలు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది.

4 /5

శ్రీముఖి సిల్వర్ స్క్రీన్‌ మీద భారీ ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పుడు చిరంజీవి భోళా శంకర్ సినిమాలో శ్రీముఖికి మంచి రోల్ దక్కింది. చిరంజీవితో కలిసి శ్రీముఖి నటించేస్తోంది.

5 /5

శ్రీముఖి బుల్లితెరపై అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తోంది. ఈక్రమంలోనే ఇలా అలియా భట్‌ వేసిన గంగూభాయ్ పాత్రలో మెరిసింది. గంగూభాయ్‌లా శ్రీముఖి లుక్స్ అదిరిపోయాయి.