Anushka Sen Photos: జిమ్ వేర్లో అనుష్క సేన్ అందాలు అదరహో.. వేడి సమ్మర్లో మరింత వేడెక్కిస్తోంది!

Anushka Sen Photos: ప్రముఖ టీవీ నటి అనుష్క సేన్ బుల్లితెరపై దూసుకుపోతోంది, బాల్ వీర్ షోతో మంచి ఫేమస్ అయిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుని ఫాలోవర్లుగా మార్చుకునే పనిలో పడింది. 

 
  • Apr 21, 2023, 16:04 PM IST
1 /5

అనుష్క శెట్టి తెలుసు, అనుష్క శర్మ తెలుసు ఎవరీ అనుష్క సేన్ అనుకుంటున్నారా? అయితే నిజానికి ఆమె ఒక టీవీ నటి. తెలుగులో బాలవీర్ అనే సీరియల్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఆ తరువాత ఝాన్సీ లక్ష్మే భాయి సీరియల్ లో కూడా నటించింది.     

2 /5

ఇక అనుష్క సేన్ 2009లో జీ టీవీ సీరియల్ యహాన్ మైన్ ఘర్ ఘర్ ఖేలీతో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇక 2012లో ఆమె మొదటి మ్యూజిక్ వీడియో హమ్కో హై ఆషా విడుదలైంది.     

3 /5

2015లో, ఆమె బాలీవుడ్ చిత్రం క్రేజీ కక్కాడ్ ఫ్యామిలీలో కూడా కనిపించింది . ఆమె టీవీ సీరియల్స్ ఇంటర్నెట్ వాలా లవ్, డెవాన్ కే దేవ్...మహదేవ్ లలో నటించింది.  

4 /5

 2019 సిరీస్ ఖూబ్ లడీ మర్దానీ - ఝాన్సీ కి రాణిలో రాణి లక్ష్మీ బాయి అనే చారిత్రక పాత్ర పోషించి మరింత మంచి పేరు తెచ్చుకుంది.     

5 /5

ఇక మే 2021లో, ఆమె స్టంట్-ఆధారిత రియాలిటీ టీవీ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 11లో ఎంట్రీ ఇచ్చి ఏడవ వారంలో ఎలిమినేట్ అయింది. ఈ షోలో కనిపించిన అతి పిన్న వయస్కురాలుగా  ఆమె నిలిచింది.