Ananya Pandey Photos: సన్ సెట్ లో సముద్రపు ఒడ్డున రౌడీ హీరోయిన్ హల్ చల్!!

Ananya Pandey Photos: బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే.. ఈ ఏడాది ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన 'లైగర్' చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • Mar 16, 2022, 19:06 PM IST
1 /4

అనన్యా పాండే.. 1998 అక్టోబర్ 30న ముంబయిలో జన్మించింది.   

2 /4

'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2'తో తెరంగేట్రం చేసిన అనన్యా పాండే.. మొదటి చిత్రంతోనే అందం, నటనతో గుర్తింపు తెచ్చుకుంది        

3 /4

ఆ తర్వాత 'పతి పత్ని ఔట్ వో' చిత్రంలో కార్తీక్ ఆర్యన్​తో ఆడిపాడింది. 'అంగ్రెజీ మీడియం' చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసింది        

4 /4

 ఇటీవలే ఆమె నటించిన 'గెహ్రాయిన్' సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం 'లైగర్' సినిమా షూటింగ్ లో ఆమె బిజీగా ఉంది.