అనుపమ్ శ్యామ్ కన్నుమూత: ఎవరు ఈ అనుపమ్ శ్యామ్.. ఫోటోగ్యాలరీ

Anupam Shyam latest photos: అనుపమ్ శ్యామ్. హిందీ టీవీ షోలు, పలు బాలీవుడ్ చిత్రాల్లో నటుడిగా అనేక పాత్రలు పోషించి మెప్పించిన అనుపమ్ శ్యామ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆగస్టు 9న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 

  • Aug 09, 2021, 21:33 PM IST

Anupam Shyam latest photos: అనుపమ్ శ్యామ్. హిందీ టీవీ షోలు, పలు బాలీవుడ్ చిత్రాల్లో నటుడిగా అనేక పాత్రలు పోషించి మెప్పించిన అనుపమ్ శ్యామ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆగస్టు 9న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 

1 /8

2 /8

శ్యామ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆగస్టు 9న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 

3 /8

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనుపమ్ శ్యామ్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో (Anupam Shyam's death) కన్నుమూశారు.

4 /8

మన్ కీ ప్రతిజ్ఞ 2 టీవీ షోలో థాకూర్ సజ్జన్ సింగ్ (Thakur Sajjan Singh) పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది.

5 /8

విమర్శకుల ప్రశంసలు అందుకున్న  స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోనూ అనుపమ్ శ్యామ్ (Anupam Shyam in Slum dog millionaire) నటించారు.

6 /8

దాదాపు 50 చిత్రాల్లో అనుపమ్ శ్యామ్ నటించగా.. ఆ జాబితాలో సత్య, దిల్ సే, లగాన్, నాయక్, వాంటెడ్, రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2 వంటి చిత్రాలు (Anupam Shyam movies) ఉన్నాయి.

7 /8

హిందీ టీవీ సీరియల్స్‌లో, సినిమాల్లో అనుపమ్ శ్యామ్ పోషించిన నెగటివ్ రోల్స్‌ ఆయనకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.

8 /8

ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘడ్‌కి చెందిన అనుపమ్ శ్యామ్ (Anupam Shyam) లక్నోలోని భర్తెండు అకాడమి ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ నేర్చుకున్నారు.