School Holidays 2024: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హలీడేస్ ప్రకటించిన ప్రభుత్వం..

AP Summer holidays 2024: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హలీడేస్ ప్రకటించారు.ఈసారి స్టూడెంట్స్ కు 49 రోజులపాటు సమ్మర్ హలీడేస్ ఉండనున్నాయి.
 

  • Apr 02, 2024, 14:29 PM IST
1 /5

కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. బైటకు వెళ్లాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. తప్పనిసరైతే తప్ప.. ఎండకు బైటకు వెళ్లకూడదని నిపుణులు చెబుతున్నారు. 

2 /5

ముఖ్యంగా ఈసారి ఎండలు గతేడాది కంటే ఈసారి ఎక్కువగా ఉండనున్నాయని వాతావరణ శాఖ ఇవి వరకు చెప్పింది. ఈ క్రమంలో.. ఎండకాలం నేపథ్యంలో ప్రభుత్వాలు  సామాన్యులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేస్తున్నారు. 

3 /5

స్కూల్ పిల్లలకు ఇప్పటి వరకు ఒంటి పూట బడులను ప్రభుత్వాలు నిర్వహించాయి. ఇదిలా ఉండగా.. ఎండల ప్రభావం వల్ల తల్లిదండ్రులు కూడా బెంబెలెత్తిపోతున్నారు. తమ పిల్లలను స్కూల్ కు పంపడానికి భయపడిపోతున్నారు.

4 /5

ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో ఎన్నికల  హీట్ ఒకవైపు నడుస్తోంది. మరోవైపు ఎండలు కూడా చుక్కలు చూపిస్తున్నాయ. ఇదిలా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఎండల నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

5 /5

ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఉండనున్నాయి. జూన్ 12 న స్కూళ్లు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఈనెల 23 న స్కూల్లకు లాస్టింగ్ వర్కింగ్ డే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.