Anchor Vishnu Priya: థాయిలాండ్‌లో యాంకర్ విష్ణు ప్రియ రచ్చ.. పిచ్చెక్కిస్తోందిగా..

Anchor Vishnu Priya Latest Pics: యాంకర్ విష్ణుప్రియ హాట్ పిక్స్‌తో సోషల్ మీడియా రెచ్చిపోతోంది. ప్రస్తుతం థాయిలాండ్‌లో ఉన్న ఈ బ్యూటీ.. అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. లేటెస్ట్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. 
 

  • Jan 18, 2023, 20:40 PM IST
1 /5

విష్ణు ప్రియ 1986 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జన్మించింది. 2006లో వచ్చిన తమిళ సినిమా శివప్పతిగారంతో అక్కడ తెరంగేట్రం చేసింది.     

2 /5

మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చిన విష్ణు ప్రియ.. యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించి షార్ట్‌ ఫిల్స్‌లో మెరిసింది. ఆ తరువాత సుడిగాలి సుధీర్‌తో కలిసి పోవే పోరా షోతో యాంకర్‌గా బుల్లితెరపై కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసింది.   

3 /5

మరోవైపు వెండితెరపైకి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ భామ. ఇటీవలే 'వాంటెడ్ పండుగాడ్' అనే సినిమాతో బిగ్ స్క్రీన్‌పై మెరిసింది. ఈ మూవీ ఫ్లాప్ అయినా.. విష్ణు ప్రియ మాత్రం హాట్ షోతో అలరించింది.  

4 /5

ప్రస్తుతం థాయిలాండ్‌ ట్రిప్‌లో ఉన్న ఈ హాట్ యాంకర్.. నిత్యం ఫోటో షూట్స్‌తో అభిమానులకు ట్రీట్ ఇస్తోంది.  

5 /5

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల రచ్చ మాములుగా లేదు. హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. అక్కడ దీవుల్లో ఎంజాయ్ చేస్తూ.. విహారయాత్రను జాలీగా గడిపిస్తోంది. ఈ హాట్ పిక్స్ యూత్ మతిపోగుడుతున్నాయి.