Anchor Vishnu Priya: రెడ్ డ్రెస్‌లో యాంకర్ విష్ణు ప్రియ మెరుపులు.. ఓ లుక్కేయండి

Anchor Vishnu Priya Images: బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ అందాల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఉన్న అతి కొద్ది మంది హాట్ యాంకర్స్‌లో ఈ భామ కూడా టాప్ ప్లేస్‌లోనే ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది. మీరూ కూడా చూసేయండి మరి..
 

1 /5

1986 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో విష్ణు ప్రియ జన్మించింది. 2006లో వచ్చిన తమిళ సినిమా శివప్పతిగారంతో బిగ్‌స్క్రీన్‌పై మెరిసింది.   

2 /5

మొదట మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించి షార్ట్‌ ఫిల్స్‌లో మెరిసింది.   

3 /5

పలు సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్‌లో ప్రయత్నాలు చేసిన యాంకర్ విష్ణు ప్రియ.. అనుకోకుండా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. సుడిగాలి సుధీర్‌తో కలిసి పోవే పోరా షోతో ఈ భామకు క్రేజ్ వచ్చింది.  

4 /5

ప్రస్తుతం యూట్యూబ్‌లో సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. అప్పుడప్పుడు ఈటీవీ షోలలో మెరుస్తోంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంది.