Russia Ukraine War Pics: యుద్ధంతో ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితి..శాటిలైట్ చిత్రాలు

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ అత్యంత దారుణంగా విధ్వంసానికి గురవుతోంది. రష్యా జరుపుతున్న దాడులతో ఉక్రెయిన్ నగరాలు శిధిలాలుగా మారుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన పదిరోజుల్లోనే పది లక్షల కంటే ఎక్కువమంది శరణార్జులు దేశం విడిచి వెళ్లిపోయారనేది ఐక్యరాజ్యసమితి చెబుతున్న మాట. శిధిలమైన ఉక్రెయిన్ శాటిలైట్ ఫోటోలు మీ కోసం

Russia Ukraine War Pics: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ అత్యంత దారుణంగా విధ్వంసానికి గురవుతోంది. రష్యా జరుపుతున్న దాడులతో ఉక్రెయిన్ నగరాలు శిధిలాలుగా మారుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన పదిరోజుల్లోనే పది లక్షల కంటే ఎక్కువమంది శరణార్జులు దేశం విడిచి వెళ్లిపోయారనేది ఐక్యరాజ్యసమితి చెబుతున్న మాట. శిధిలమైన ఉక్రెయిన్ శాటిలైట్ ఫోటోలు మీ కోసం

1 /5

ఈ ఫోటో ఫిబ్రవరి 28న తీసింది. ఉక్రెయిన్ చెర్నోబిల్‌లోని ఓ రోడ్డుపై..చుట్టూ నివాస ప్రాంతాలు..మధ్యలో చిన్న వంతెన శిధిలమైన దృశ్యం

2 /5

ఈ ఫోటో కూడా ఫిబ్రవరి 28 న తీసిందే. మార్చ్ 2 న విడుదల చేశారు. ఉక్రెయిన్ చెర్నోబిల్ దక్షిణ పశ్చిమ ప్రాంతంలో ఆర్మీ స్థావరాలు

3 /5

ఈ శాటిలైట్ చిత్రాన్ని 2022, ఫిబ్రవరి 28న తీశారు ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ పశ్చిమ ప్రాంతంలో ధ్వంసమైన భవనం...

4 /5

ఈ శాటిలైట్ ఫోటో ఫిబ్రవరి 27న తీసింది. నేమేకే సరిహద్దు దాటుతున్న శరణార్ధుల వాహనాలు ఇవి. ఉక్రెయిన్ నుంచి స్లోవేకియాకు వెళ్తున్న సందర్భంగా నిరీక్షిస్తున్న వాహనాల క్యూ..

5 /5

ఈ ఫోటో మార్చ్ 1వ తేదీన ఉక్రెయిన్‌లోని జాయిటమిర్‌లో రష్యా ఆక్రమణ సందర్భంగా జరిపిన దాడుల్లో ఓ భారీ భవనం శిధిలమై దగ్దమవుతున్న పరిస్థితి