Sreemukhi: చీరకట్టులో శ్రీముఖి హల్‌చల్‌.. ఇక చాలు ఆపు అంటున్న నెటిజన్లు

Anchor Sreemukhi: కష్టపడి బుల్లితెరపై స్టార్‌డమ్‌ తెచ్చుకున్న యాంకర్‌ శ్రీముఖి. టీవీ షోస్‌తోపాటు సినిమాలు, రియాల్టీ షోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీముఖి 'బుల్లితెర రాములమ్మ'గా గుర్తింపు పొందింది. గ్లామర్‌ ఫీల్డ్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ నిలిచిన శ్రీముఖి జీవితం ఆదర్శం. నవ్విస్తూ.. అల్లరి చేస్తూ చలాకీగా ఉంటూ శ్రీముఖి హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా వయిలెట్‌ కలర్‌ చీరలో మెరిసిన ఫొటోలు హాట్‌హాట్‌గా ఉన్నాయి.

1 /10

Sreemukhi: బిగ్‌బాస్‌ తెలుగులో అందరితో పోటీపడి ఆఖరి మెట్టులో టైటిల్‌ను కోల్పోయిన శ్రీముఖి. లేడీ రన్నరప్‌గా నిలిచింది.

2 /10

Sreemukhi: బొద్దుగా ఉన్నా తన ఆహార్యంతో కాకుండా నటన, మాట తీరుతో ఆకట్టుకుంటున్న యాంకర్‌

3 /10

Sreemukhi: హాట్‌ హాట్‌ ఫొటోలతో తన సోషల్‌ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటున్న యాంకర్‌ శ్రీముఖి

4 /10

Sreemukhi: 'బుల్లితెర రాములమ్మ'గా శ్రీముఖి గుర్తింపు పొందింది.

5 /10

Sreemukhi: అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో మెరుస్తున్న శ్రీముఖి  

6 /10

Sreemukhi: వయిలెట్‌ కలర్‌ చీరలో మెరుపు తీగలా మెరిసిన ఫొటోలు

7 /10

Sreemukhi: గ్లామర్‌ ఫీల్డ్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ నిలిచిన శ్రీముఖి జీవితం ఆదర్శం.

8 /10

Sreemukhi: నవ్విస్తూ.. అల్లరి చేస్తూ చలాకీగా ఉంటూ శ్రీముఖి హల్‌చల్‌

9 /10

Sreemukhi: టీవీ షోస్‌తోపాటు సినిమాలు, రియాల్టీ షోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీముఖి

10 /10

Sreemukhi: కష్టపడి బుల్లితెరపై స్టార్‌డమ్‌ తెచ్చుకున్న యాంకర్‌ శ్రీముఖి.