Sravanthi Chokarapu: టైట్ డ్రెస్ లో అవి చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ, పిక్స్ వైరల్

Sravanthi Chokarapu: బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు అందాల అరబోతలో హీరోయిన్స్ ను గట్టి పోటీనిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన నెట్టింట సెగలు రేపుతున్నాయి. కావాలంటే మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

స్రవంతి చొక్కారపు లేటెస్ట్ ఫోటోలు కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయి.   

2 /6

హీరోయిన్స్ కు పోటీగా ఈ అమ్మడు గ్లామర్ ఒలకబోస్తూ నెట్టింట హీట్ పెంచుతుంది.   

3 /6

రోజురోజుకు ఈ బ్యూటీ అందాల హద్దులను చెరిపేస్తుంది.   

4 /6

ఆ తర్వాత ఈ భామ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆటతీరుతో ఆకట్టుకుంది.   

5 /6

యూట్యూబ్ ఇంటర్వ్యూలు, మూవీ ప్రమోషన్స్ తో ఈ బ్యూటీ ఫేమస్ అయింది.   

6 /6

తెలుగులో పాపులర్ యాంకర్స్ లో స్రవంతి చొక్కారపు ఒకరు.