Sravanthi Chokarapu: బీచ్ లో బిగ్ బాస్ బ్యూటీ అందాల ఆరాచకం.. చూస్తే తట్టుకోలేరు..

Sravanthi Chokarapu Beach Photos viral: తన గ్లామర్ తో కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేస్తోంది బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తూ తన అందాలతో నెట్టింట తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బీచ్ లో బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 
 

1 /6

ఘాటు అందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు.   

2 /6

రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తూ తన అందచందాలతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది.   

3 /6

తాజాగా ఈ బ్యూటీ బీచ్ లో అందాలు ఆరబోసింది. పొట్టి బట్టలు వేసుకుని బీచ్ లో బీభత్సం సృష్టించింది. ఆ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.   

4 /6

ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలను ఒలకబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తోంది.   

5 /6

యాంకరింగ్, బిగ్ బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకుంది స్రవంతి. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది.  

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ.