Anchor Manjusha: నీలి రంగు డ్రెస్‌లో హాట్‌హాట్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ చెల్లెలు

Anchor Manjusha: తెలుగులోని అన్ని ప్రధాన టీవీ చానల్‌లో యాంకర్‌గా కనిపిస్తూ వీక్షకులను ఆకట్టుకుంటున్న యాంకర్‌ మంజూష రాంపల్లి కొత్త ఫొటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో అందంగా కనిపిస్తోంది. తాజాగా నీలి రంగు డ్రెస్‌లో హాట్‌ హాట్‌గా కనిపించింది. 'రాఖీ' సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు చెల్లెలిగా నటించిన మంజూష పలు సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తోంది. సినిమా వేడుకలు, షోస్‌, మోడలింగ్‌లో మంజూష బిజీగా ఉన్నారు.

1 /8

Anchor Manjusha: ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ ఫొటోషూట్స్‌ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటున్న యాంకర్‌ మంజూష.

2 /8

Anchor Manjusha: పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. పిల్లి, కుక్కలను పెంచుకుంటోంది.

3 /8

Anchor Manjusha:  తెలుగులోని అన్ని ప్రధాన చానళ్లలో వెయ్యికి పైగా టీవీ షోస్‌ చేసింది.  

4 /8

Anchor Manjusha: ఉగాది, ముఖబులా సీరియల్స్‌లో నటించిన మంజూష.  

5 /8

Anchor Manjusha: ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ ఫొటోషూట్స్‌ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటున్న యాంకర్‌ మంజూష.

6 /8

Anchor Manjusha: 'రాఖీ' సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు చెల్లెలిగా మంజూష నటించారు. గాయత్రి పాత్రలో మంజూష నటన.

7 /8

Anchor Manjusha: బుల్లితెరపై ఎక్కువ.. వెండితెరపై తక్కువగా కనిపిస్తున్న మంజూష.  

8 /8

Anchor Manjusha: యాంకర్‌, మోడల్‌, నటిగా రాణిస్తున్న మంజూష రాంపల్లి.