Anchor Anasuya: శ్రీకాళహస్తిలో అనసూయ భరద్వాజ్.. భక్తి పారవశ్యంలో యాంకరమ్మ

Anchor Anasuya Traditional Photos: యాంకర్ అనసూయ శ్రీకాళహస్తిలో సందడి చేసింది. బుధవారం ఉదయం శివుడి సన్నిధిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
 

  • Jan 04, 2023, 16:51 PM IST
1 /5

బుల్లితెర యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పిన అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై దూసుకుపోతుంది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. 

2 /5

తనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా అభిమానులతో పంచుకుంటోంది ఈ బ్యూటీఫుల్ యాంకర్.  

3 /5

న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్‌ సెలబ్రేట్ చేసుకున్న అనసూయ.. 2023లో ఇది నా ఫస్ట్ సెల్ఫీ అంటూ ఓ పిక్‌ను కూడా షేర్ చేసింది.   

4 /5

ప్రస్తుతం అనసూయ పుష్ప 2, రంగమార్తాండ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. పుష్ప 2 సెట్స్‌పై ఉండగా.. రంగమార్తాండ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.   

5 /5

తాజాగా శ్రీకాళహస్తిలో పూజకు సంబంధించిన ఫొటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ట్రెడిషనల్ లుక్‌లో సూపర్ అంటూ పొగిడేస్తున్నారు.