Sreemukhi Pics : మరీ తగ్గించేస్తోందిగా.. బుల్లి గౌనులో బుల్లితెర రాములమ్మ.. శ్రీముఖి పిక్స్ వైరల్

Sreemukhi Latest Photoshoot శ్రీముఖి బుల్లితెరపై వేసిన మార్క్ అందరికీ తెలిసిందే. ఓటీటీలో షోలు, బుల్లితెరపై షోలు, సినిమాలంటూ ఫుల్ బిజీగా ఉంటోంది.

  • Jan 04, 2023, 11:28 AM IST
1 /5

బుల్లితెరపై శ్రీముఖి పటాస్ షోతో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. పటాస్ షోతో వచ్చిన క్రేజే ఆమెకు బిగ్ బాస్ ఇంటికి దారి ఇచ్చినట్టు అయింది.

2 /5

బిగ్ బాస్ మూడో సీజన్‌లో శ్రీముఖి ఎంట్రీ ఇవ్వడంతో అంతా ఆమె గెలుస్తుందని అనుకున్నారు. కానీ రాహుల్‌తో అనవసరపు శత్రుత్వం పెట్టుకుని రన్నర్‌గా నిలిచింది.

3 /5

బిగ్ బాస్ షో తరువాత శ్రీముఖికి బుల్లితెరపై అంతగా అవకాశాలు రాలేదు. వచ్చిన షోలు క్లిక్ అవ్వకపోవడంతో కాస్త డల్ అయింది.

4 /5

బిగ్ బాస్ షోతో శ్రీముఖికి కాస్త నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు శ్రీముఖి మంచి ఫాంలో ఉంది. అన్ని చానెళ్లలో శ్రీముఖి షోలు చేస్తోంది.

5 /5

సోషల్ మీడియాలో శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా శ్రీముఖి బుల్లి గౌనులో కనిపించింది. రాను రాను శ్రీముఖి తన డ్రెస్ సైజ్‌ తగ్గించేస్తోంది.