Anchor Anasuya: యాంకర్ అనసూయ అదిరిపోయే ఫొటోషూట్.. రంగమ్మత్త కిర్రాక్ స్టిల్స్

Anasuya Latest Pics: యాంకర్ అనసూయ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. బుల్లితెరకు ఎప్పుడో గుడ్‌బై చెప్పిన ఈ భామ.. నటిగా ఆడియన్స్‌ను అలరిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులకు కాస్త దూరమైనా.. సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటోంది.
 

  • Jul 09, 2023, 23:09 PM IST
1 /5

సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులతో అనసూయ ఆకట్టుకుంటోంది. వరుస ఫోటోషూట్స్‌తో దుమ్ములేపుతోంది.  

2 /5

అనసూయ సినిమాల కంటే.. కాంటవర్సీలతోనే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయింది. అనసూయ ఏ పోస్ట్ చేసినా.. నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.  

3 /5

తనను ట్రోల్ చేసే వారికి కూడా ఈ యాంకరమ్మ దీటుగా సమాధానం ఇస్తోంది. ఆ మధ్య ఆంటీ అని పిలవడంపై పెద్ద రచ్చ జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.   

4 /5

తాజాగా ఓ హోటల్‌ను సందర్శించి అనసూయ.. అదిరిపోయే స్టిల్స్‌తో ఫోటోలకు పోజులిచ్చింది.   

5 /5

రెడ్ లెహంగా ధరించి.. మత్తెక్కించే చూపులతో రంగమ్మత్త ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.