Ananya Pandey Photos: చందమామలా మెరిసిపోతున్న బాలీవుడ్ అందాల భామ!

Ananya Pandey Photos: ఈ ఏడాది ప్రారంభంలో 'గెహ్రయాన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే.. ఇప్పుడు అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఆమె గ్లిట్టర్ డ్రస్సులో ఆకట్టుకుంటోంది. అందుకు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 

  • May 27, 2022, 17:08 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5