Ananya Pandey Photos: వారెవ్వా.. ఎంత ముద్దుగా ఉంది ఈ బొమ్మ!

Ananya Pandey Photos: బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే.. ఈ ఏడాది ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. తన బాయ్ ఫ్రెండ్ ఇషాన్ ఖట్టర్ తో మాల్దీవులకు వెళ్లొచ్చిన తర్వాత నుంచి వరుసపెట్టి ఫొటోషూట్ లలో పాల్గొంటోంది. కనీసం వారంలో మూడు నుంచి 5 ఫొటోషూట్ లలో బిజీగా ఉన్న అనన్యా పాండే.. ఇప్పుడు మరికొన్ని ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 
 

  • Feb 25, 2022, 17:04 PM IST
1 /3

అనన్యా పాండే.. అక్టోబర్ 30 1998న జన్మించింది. 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2'తో తెరంగేట్రం చేసిన అనన్యా పాండే.. మొదటి చిత్రంతోనే అందం, నటనతో గుర్తింపు తెచ్చుకుంది      

2 /3

ఆ తర్వాత 'పతి పత్ని ఔట్ వో' చిత్రంలో కార్తీక్ ఆర్యన్​తో ఆడిపాడింది. 'అంగ్రెజీ మీడియం' చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసింది      

3 /3

 ఇటీవలే ఆమె నటించిన 'గెహ్రాయిన్' సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం 'లైగర్' సినిమా షూటింగ్ లో ఆమె బిజీగా ఉంది.