Ananya Panday Pics: పచ్చ గౌనులో పొడుగుకాళ్ల సుందరి అనన్యా పాండే

Ananya Panday Pics: బాలీవుడ్​ బ్యూటీ అనన్యా పాండే వరుస సినిమాలతో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే అనన్యా పాడే తాజాగా కొత్త ఫొటోలను షేర్ చేసింది. ఐఫా అవార్డ్​ వేడుకలకు సంబంధించిన ఆ ఫొటోలు మీర చూసేయండి.

  • Mar 29, 2022, 20:40 PM IST
1 /5

ఓర చూపుతో ఫొటోకు ఫోజులిస్తున్న అనన్యా పాండే. ఈ ఫొటోలు కుర్రకారు మతి పోగొట్టేస్తున్నాయి.

2 /5

అనన్యా గురించి మాట్లాడుతున్న సల్మాన్​ ఖాన్​. పక్కన నటుడు, యువ హీరో వరుణ్​ దావన్.

3 /5

తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది అనన్యా పాండే.

4 /5

సిమిమాలతోనే కాకుండా.. కూల్ కూల్​ ఫోజులతో ఇన్​స్టాలో కూడా అనన్యా తన ఫ్యాన్స్​కు ఎంటర్​టైన్మెంట్​ ఇస్తుంది.

5 /5

అనన్యా ఫ్యాషన్​ ఫ్రీక్​ కూడా. అందుకే ఎప్పుడూ కొత్త కొత్త లుక్స్​తో ఆకట్టుకుంటుంది.