Ananya Pandey Photos: పింక్ డ్రస్సులో అదిరిపోయే పోజులిచ్చిన అనన్యా పాండే

Ananya Pandey Photos: బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే.. ఈ ఏడాది ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. తన బాయ్ ఫ్రెండ్ ఇషాన్ ఖట్టర్ తో మాల్దీవులకు వెళ్లొచ్చిన తర్వాత నుంచి వరుసపెట్టి ఫొటోషూట్ లలో పాల్గొంటోంది. కనీసం వారంలో మూడు నుంచి 5 ఫొటోషూట్ లలో బిజీగా ఉన్న అనన్యా పాండే.. తాను నటించిన 'గెహ్రయిన్' సినిమా సక్సెస్ పార్టీలో పింక్ డ్రస్సులో మెరిసింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 
 

  • Feb 22, 2022, 15:16 PM IST

  

1 /5

బాలీవుడ్ నటి అనన్యా పాండే.. 1998 అక్టోబర్ 30న జన్మించింది.      

2 /5

'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2'తో హీరోయిన్ గా పరిచయమైన అనన్య.. మొదటి చిత్రంతోనే అందం, నటనతో గుర్తింపు తెచ్చుకుంది      

3 /5

ఆ తర్వాత 'పతి పత్ని ఔట్ వో' చిత్రంలో కార్తీక్ ఆర్యన్​తో కలిసి నటించింది.   

4 /5

'అంగ్రెజీ మీడియం' చిత్రంలో కీలక పాత్ర పోషించింది.       

5 /5

ఇటీవలే ఆమె నటించిన 'గెహ్రాయిన్' సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం 'లైగర్' సినిమా షూటింగ్ లో ఆమె బిజీగా ఉంది.