Ananya Panday Photos: పొట్టి గౌనులో సందడి చేస్తున్న లైగర్ బ్యూటీ అనన్యా పాండే

Ananya Panday Latest Photos: సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి బాలీవుడ్ కు పరిచయమైంది అనన్య పాండే. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో హిందీ చిత్రసీమకు పరిచయమైన ఈ భామ ఇప్పుడు 'లైగర్' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించబోతుందీ భామ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తున్న ఈ భామ.. లేటెస్ట్ గా మరో ఫొటోషూట్ పోస్ట్ చేసింది అనన్యా పాండే. పొట్టి గౌనులో అనన్యా పాండే ఫొటోలు ఎలా ఉన్నయో చూడండి. 
 

  • Feb 01, 2022, 18:28 PM IST

  

1 /4

అనన్యా పాండే.. అక్టోబర్ 30 1998న జన్మించింది.   

2 /4

'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2'తో తెరంగేట్రం చేసిన అనన్యా పాండే.. మొదటి చిత్రంతోనే అందం, నటనతో గుర్తింపు తెచ్చుకుంది.   

3 /4

తర్వాత 'పతి పత్ని ఔట్ వో' చిత్రంలో కార్తీక్ ఆర్యన్​తో ఆడిపాడింది.    

4 /4

'అంగ్రెజీ మీడియం' చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసింది. ప్రస్తుతం 'లైగర్', 'గెహ్రాయియాన్' చిత్రాల్లో నటిస్తోంది.