Ananya Panday: అనన్య పాండే బికినీ షో.. పిక్స్ వైరల్

  • Jan 02, 2021, 15:41 PM IST

Photos OF Ananya Panday | బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే గారలపట్టి అనన్య పాండే.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌లోకి తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మడు తరచూ అదిరిపోయే ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ నెటిజన్లను మైకంలో ముంచెత్తుతుంది. 

1 /9

తాజాగా బాలీవుడ్ భామ అనన్య పాండే మాల్దీవులకు వెళ్లి మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఇంకేముంది భూతల స్వర్గంలో బికినీలో విహరిస్తూ ఇన్‌స్టాలో ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లకు కనులవిందు చేస్తున్నాయి. 

2 /9

అనన్య పాండే నటించింది రెండు మూడు సినిమాలే అయినప్పటికీ.. దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.

3 /9

ప్రస్తుతం అనన్య పాండే.. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న ఫైటర్ సినిమాలో నటిస్తోంది. 

4 /9

అనన్య పాండే.. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కెయండి.. 

5 /9

6 /9

7 /9

9 /9