Ananya Nagalla Photos: ప్యాంట్ లేకుండా ఫొటోలకు పోజులిచ్చిన 'వకీల్ సాబ్' బ్యూటీ!

Ananya Nagalla Photos: 'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనన్యా నాగళ్ల.. ఆ తర్వాత 'వకీల్ సాబ్' చిత్రంలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ప్లేబ్యాక్' చిత్రంలో నటించి మెప్పించిన ఆమె.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. 
 

  • May 28, 2022, 16:59 PM IST
1 /4

2 /4

3 /4

4 /4