Ananya Nagalla Hot Pics: అనన్య నాగళ్ల హాట్ ట్రీట్.. నడుమందాలతో రచ్చచేసిందిగా!

Tollywood Actress Ananya Nagalla Hot Navel Images goes viral. అనన్య నాగళ్ల  తాజాగా సాంప్రదాయ దుస్తులు ధరించినా.. నడుమందాలను ఆరబోశారు. 
 

  • Oct 01, 2022, 20:25 PM IST
1 /6

మోడ్రన్‌, వెస్ట్రన్ డ్రెస్‌లతో పాటుగా హాఫ్ శారీ, శారీలతో ఎప్పటికప్పుడు అదిరిపోయే స్టిల్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు అనన్య నాగళ్ల . తాజాగా సాంప్రదాయ దుస్తులు ధరించినా.. అనన్య నడుమందాలను ఆరబోశారు.   

2 /6

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న అనన్య నాగళ్లకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. అమ్మడు ఏ ఫోటో షేర్ చేసినా.. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్‌లు వస్తాయి.   

3 /6

వకీల్ సాబ్ అనంతరం నితిన్ నటించిన 'మాస్ట్రో' సినిమాలో అనన్య నటించారు. ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నారు.   

4 /6

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'వకీల్ సాబ్' సినిమాతో అనన్య నాగళ్ల పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో అనన్య నటనకు అందరూ ఫిదా అయ్యారు.  

5 /6

మల్లేశం సినిమా అనంతరం అనన్య నాగళ్ల 'ప్లే బ్యాక్' టైటిల్‌తో తెరకెక్కిన ఓ స్మాల్ బడ్జెట్ మూవీ చేశారు. ఆ సినిమా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు.  

6 /6

తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మల్లేశం' సినిమాతో అనన్య నాగళ్ల తెలుగు ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చారు. ప్రియదర్శి భార్యగా నటించిన ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.