Ananya Nagalla Photos: నడుము అందాలతో కుర్రకారును చంపేస్తావేమో బాల!

Ananya Nagalla Photos: 'మల్లేశం' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన తెలుగందం అనన్యా నాగళ్ల. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్యా నాగళ్ల.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • Apr 11, 2022, 17:51 PM IST
1 /4

నటి అనన్యా నాగళ్ల.. 1996 ఆగస్టు 1న తెలంగాణలోని సత్తుపల్లిలో పుట్టింది.   

2 /4

ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'మల్లేశం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది.     

3 /4

పవన్​కల్యాణ్​ 'వకీల్​సాబ్​' చిత్రంలో ఓ కీలక పాత్ర  పోషించిన అనన్య.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

4 /4

ఆ తర్వాత 'ప్లేబ్యాక్' చిత్రంలో నటనతో విమర్శకుల ప్రశంసలు పొందింది అనన్యా నాగళ్ల.