Alekhya Harika Photos: ఘాటైన అందాలతో తెలంగాణ మిర్చి అలేఖ్య హారిక.. కవ్విస్తూ చంపేస్తోందిగా!

Alekhya Harika Hot Photos: యూట్యూబ్ వీడియోలతో కెరియర్ మొదలు పెట్టిన అలేఖ్య హారిక ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించింది. పూర్తి స్థాయి తెలంగాణ యాసలోనే మాట్లాడుతూ ఉండే ఆమె హౌస్ లో కూడా ప్రేక్షకులతో దగ్గరయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. అక్కడ ఫైనల్స్ వరకు వెళ్లలేకపోయినా ఈ మధ్య కాలంలో కొన్ని హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

  • Apr 11, 2023, 17:12 PM IST
1 /5

తెలుగు వారు ఎవరికి అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో తెలంగాణ యాసలో వీడియోలు చేయడం మొదలుపెట్టి బిగ్ బాస్ వారి కంట పడడంతో ఆమె బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది.  

2 /5

అయితే ఆమె ఫైనల్స్ వరకు వెళ్లలేకపోయినా తెలుగు ప్రేక్షకులలో మాత్రం మంచి గుర్తింపు సంపాదించింది.  

3 /5

ఆ తర్వాత బయటకు వచ్చి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తున్నా తన వీడియోలు తాను చేసుకుంటూ గడిపేస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఎందుకో హాట్ షో చేయడానికి ఆమె ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది.  

4 /5

ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంది. తాజాగా తొడ అందాలు, ఎద అందాలు  బహిర్గతం అయ్యేలా ఉన్న ఒక డ్రెస్ లో ఆమె ఫోటోలకు ఫోజులిచ్చింది.

5 /5

ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు అవన్నీ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.