Aditi Rao Hydari Photos: షార్ట్ డ్రెస్సులో హైదరాబాద్ అమ్మాయి అదితీ రావు హాట్ ట్రీట్.. థైస్ షో చూశారా..?

Aditi Rao Hydari 10 Most Sizzling Photos: అదితీరావు హైదరి ఈ మధ్య కాలంలో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళుతోంది, ఇక తాజాగా ఆమె చేసిన హాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Mar 20, 2023, 14:48 PM IST
1 /5

ఈ మధ్యకాలంలో హీరో సిద్ధార్థతో ప్రేమాయణం నడుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్న ఈ విషయం మీద సిద్ధార్థ కానీ అదితీ రావు కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. 

2 /5

తాజాగా ఈ భామ హైదరాబాద్లో మెరిసింది. తాను నటించిన తాజ్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె అనేక సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. 

3 /5

తాజాగా ఆమె పొట్టిబట్టల్లో థైస్ అందాలన్నీ కనిపించే విధంగా హాట్ షో చేసేసింది. ఎక్కడికక్కడ అందాలన్నీ బహిర్గతం అయ్యేలా ఆమె తన ఫోటోషూట్ కి ఫోజులిచ్చింది. 

4 /5

ఇంకా ఈ ఫోటోషూట్ బయటకు రాలేదు కానీ ఆమె షేర్ చేసిన వీడియోలోని కొన్ని ఫోటోలను స్క్రీన్ షార్ట్ తీసి కుర్రకారు షేర్ చేస్తున్నారు. 

5 /5

ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోల మీద మీరు కూడా ఒకసారి లుక్కేయండి.