Taapsee Pannu Pics : మొత్తం తెరిచి పెట్టేసిన తాప్సీ పన్ను.. స్టేజ్ మీదే అందాల ప్రదర్శన.. పిక్స్ వైరల్

Taapsee Pannu Bold Pics తాప్సీ పన్ను తాజాగా కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. ఫ్యాషన్ ఈవెంట్లో మెరిసిన తాప్సీ తన క్లీవేజ్ షోతో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా తాప్పీ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

  • Mar 20, 2023, 14:47 PM IST
1 /5

తాప్సీ ముందుగా టాలీవుడ్ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా తాప్సీ కెరీర్ మొదలుపెట్టింది.

2 /5

టాలీవుడ్‌లో ఉన్నంత కాలం గ్లామర్ బ్యూటీగానే మిగిలింది. బాలీవుడ్‌కు మకాం మార్చాకే.. తన ఫేట్ మొత్తం మారిపోయింది.

3 /5

పింక్, బాద్లా సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులకు తాప్సీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తాప్సీ ఇమేజ్ నేషనల్ వైడ్‌గా పెరిగింది.

4 /5

తాప్సీ ప్రస్తుతం ఎక్కువగా తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టేసింది. బాలీవుడ్ ప్రాజెక్టులనే ఎక్కువగా చేస్తోంది.

5 /5

తాప్సీ తాజాగా చేసిన అందాల ఆరబోత, క్లీవేజ్ కనిపించేలా అంతా తెరబెట్టి చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.