Yashika Aannand: హాట్ హాట్ ఫోజులతో టెంప్ట్ చేస్తున్న యాషికా.. చూస్తే తట్టుకోలేరు ఇక..

Yashika Aannand: కోలీవుడ్ బ్యూటీ యాషికా ఆనంద్ హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ అమ్మడు అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

2016లో వచ్చిన'ధురంవంగల్ పత్తినారు ' అనే తమిళ మూవీతో చిత్ర రంగ ప్రవేశం చేసింది.   

2 /5

2018లో వచ్చిన 'ఇరుట్టు అరైయిల్ మురట్టు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'బెస్టీ' చిత్రానికి గాను లాస్ వెగాస్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు గెలుచుకుంది.   

3 /5

తమిళ బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయింది యాషికా ఆనంద్.  

4 /5

2021లో యాషికాకు యాక్సిడెంట్ అయింది. దీంతో సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చింది.   

5 /5

`నోటా` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఆరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి.