Vaani Kapoor Pics: అందాల ఆరబోతలో 'తగ్గేదేలే'.. హాట్ ఫొటోస్‌తో చెమటలు పట్టిస్తున్న వాణీ క‌పూర్!

Actress Vaani Kapoor shares amazing pictures in Bralette And Skirt. బాలీవుడ్ బ్యూటీ వాణీ క‌పూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. టూ పీఎస్‌లో పడుకుని మరీ అందాలన్నీ ఆరబోశారు. వాణీ జీరో సైజ్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /6

బాలీవుడ్ బ్యూటీ వాణీ క‌పూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. టూ పీఎస్‌లో పడుకుని మరీ అందాలన్నీ ఆరబోశారు. వాణీ జీరో సైజ్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే వాణీ క‌పూర్.. త‌ర‌చుగా త‌న హాట్ హాట్ ఫొటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైకుల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

రణబీర్ కపూర్‌తో కలిసి 'షంషేరా' సినిమాలో చివరగా వాణీ క‌పూర్ నటించారు. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకోగా అవి అడియాశలు అయ్యాయి. మంచి హిట్ కోసం వాణీ చుస్తున్నారు.  

4 /6

వాణీ క‌పూర్ అనతికాలంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయ్యారు. షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో జతకట్టారు. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించారు.   

5 /6

2013లో వచ్చిన 'శుద్ధ్ దేశీ రొమాన్స్‌'తో వాణీ క‌పూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆపై నేచురల్ స్టార్ నాని స‌ర‌స‌న 'అహా క‌ళ్యాణం'లో నటించారు. ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.   

6 /6

1988 ఆగస్టు 23న ఢిల్లీలో వాణీ క‌పూర్ జన్మించారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో టూరిజం స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.