Sonal Chauhan Hot Pics: నాభి అందాలతో రెచ్చిపోయిన సోనాల్ చౌహాన్.. అంతకుమించిన హాట్ ట్రీట్!

Actress Sonal Chauhan Looks Very Hot in White Sleevless T-Shirt. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే సోనాల్ చౌహన్ హాట్ ట్రీట్ ఇచ్చారు. తాజాగా సోనాల్ వైట్ స్లీవ్ లెస్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. 
 

1 /6

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే సోనాల్ చౌహన్ హాట్ ట్రీట్ ఇచ్చారు. సోనాల్ వైట్ స్లీవ్ లెస్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు.   

2 /6

ఇటీవల కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన 'ది గోస్ట్' సినిమాలో సోనాల్ చౌహన్ లీడ్ రోల్ ప్లే చేశారు. ప్రస్తుతం మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.  

3 /6

మంచి అందం, అభినయం, ఫిజిక్ ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్ అని చెప్పొచ్చు. ఎందుకో తెలియదు కానీ తెలుగు దర్శక నిర్మాతలు ఆమెని పెద్దగా పట్టించుకోలేదు.    

4 /6

తెలుగులో ఎందరి హీరోలతో నటించినా.. నందమూరి బాలకృష్ణ చిత్రాల ద్వారానే సోనాల్ చౌహాన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాలలో సోనాల్ ఆకట్టుకున్నారు.  

5 /6

మోడలింగ్‌లో రాణించిన సోనాల్ చౌహాన్ హిందీ సినిమా జన్నత్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2008లో 'రైన్ బో' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.   

6 /6

1989 మే 16న యూపీలోని బులంద్షహర్‌లో సోనాల్ చౌహాన్ జన్మించారు. నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆపై న్యూ ఢిల్లీలోని గార్గి కాలేజీలో ఫిలొసఫి పూర్తి చేశారు.