Rashmika Mandanna Photos: రష్మిక మందన్న క్లీవేజ్ ట్రీట్ అదిరిందిగా..చూశారా?

Rashmika Mandanna Latest Photos: రష్మిక మందన ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా  వ్యవహరిస్తూ అడ్వటైజ్మెంట్ ల ద్వారా కూడా డబ్బులు వెనకేసుకుంటుంది. తాజాగా స్కై బ్యాగ్స్ కి సంబంధించిన ఒక వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 
 
  • Jun 05, 2023, 20:17 PM IST

 

 
1 /5

కన్నడ కస్తూరి రష్మిక మందన తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది. ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమెకు చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా వచ్చేసింది. 

2 /5

ఇక తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు వస్తూ ఉండగానే బాలీవుడ్ లో అవకాశాలు రావడం మొదలవడంతో తెలుగుని పూర్తిగా పక్కన పెట్టి మరీ బాలీవుడ్ చెక్కేసింది. 

3 /5

ఆ తర్వాత పుష్ప సినిమా ఆమెకు మరింత కలిసి రావడంతో దాని సీక్వెల్ లో కూడా ప్రస్తుతానికి నటిస్తోంది. ఒక పక్క బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తెలుగు సినిమా అవకాశాలు వచ్చినా ఇప్పుడు కాదనకుండా చేసేస్తోంది.

4 /5

 దానికి కారణం తెలుగు సినిమాలన్నీ దాదాపుగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతూ ఉండడమే. ఇక ప్రస్తుతానికి ఆమె సోషల్ మీడియాలో స్కై బ్యాగ్స్ కి సంబంధించిన ఒక వీడియో షేర్ చేయగా అది వైరల్ అవుతుంది.     

5 /5

ఇక ఆ వీడియోలో ఆమె క్లీవేజ్ షో తో రెచ్చిపోయింది మరి మీరు కూడా ఆ ఫోటోలను చూసేయండి మరి.