Shruti Haasan Bold Pics: శృతి హాసన్ బోల్డ్ షో.. ఆ యాంగిల్స్ చూశారంటే 'అబ్బ' అనాల్సిందే!

Actress Shruti Haasan back less hot Photos goes viral. శృతి హాసన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. బ్యాక్ అందాలు చూపిస్తూ శృతి హాసన్ రెచ్చిపోయారు. 
 

1 /6

శృతి హాసన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. బ్యాక్ అందాలు చూపిస్తూ శృతి హాసన్ రెచ్చిపోయారు.   

2 /6

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే శృతి హాసన్ తరచుగా తన గ్లామరస్ పోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, క్రాక్, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమయ్యారు. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ అయ్యారు.  

4 /6

తెలుగులో సినిమా 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గా ఫేమస్ అయ్యారు. ఓ మై ఫ్రెండ్ నిరాశ పరిచినా.. గబ్బర్ సింగ్ చిత్రం  శృతికి అదృష్టంను తెచ్చింది. దాంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.   

5 /6

శృతి హాసన్ చాలా చిన్న వయసులోనే సింగర్‌గా కెరీర్‌ను ఆరంబించారు. 'హే రామ్' చిత్రంతో నటిగా ప్రయాణం మొదలు పెట్టిన శృతి.. 'లక్' మూవీలో హీరోయిన్ అయ్యారు.  

6 /6

1986 జనవరి 28న చెన్నైలో శృతి హాసన్ జన్మించారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురే శృతి. సెయింట్ ఆండ్రూస్ కళాశాలలో మనస్తత్వశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు.